బలగాలపై గ్రనేడ్‌ విసిరాడు.. | Sakshi
Sakshi News home page

బలగాలపై గ్రనేడ్‌ విసిరాడు..

Published Fri, Sep 8 2017 6:56 AM

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా ఓ ఉగ్రవాది గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు.

Advertisement
Advertisement