చిట్టి తల్లీ..క్షేమంగా రామ్మా.. | Sakshi
Sakshi News home page

చిట్టి తల్లీ..క్షేమంగా రామ్మా..

Published Sat, Jun 24 2017 6:45 AM

చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన 18నెలల ‘చిన్నారి’ని ప్రాణాలతో కాపాడేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఫలించడం లేదు