‘బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం’ | Sakshi
Sakshi News home page

‘బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం’

Published Thu, Aug 17 2017 7:19 PM

ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డంగా సమర్థించుకుంటోంది. ఈ ఘటనను ఖండించాల్సిన ఆ పార్టీ పై పెచ్చు బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం చేసుకున్నట్లు అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. అసహనంతో అభిమానిపై బాలకృష్ణ చేయిచేసుకుంటే...అందులో తప్పేముందంటున్నారు టిడిపి నేతలు.