వీళ్లసలు మనుషులేనా? | Sakshi
Sakshi News home page

వీళ్లసలు మనుషులేనా?

Published Thu, Oct 12 2017 7:42 PM

తాంబరంలోని ఒక ప్రయివేట్‌ కాలేజ్‌లో చదుతున్న ఇద్దరు విద్యార్థులు ఒక వీధికుక్కను అత్యంత కౄరంగా, దారుణంగా హిం‍సించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.