బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు | Sakshi
Sakshi News home page

బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు

Published Fri, Nov 17 2017 11:50 AM

బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు ఓ ప్రబుద్ధుడు. బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు భర్త. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత.

Advertisement
Advertisement