ఢిల్లీలో మరో దారుణం | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో దారుణం

Published Tue, Jun 20 2017 10:25 AM

ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్న ఢిల్లీలో ఒకమహిళపై నిన్న బిహార్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆందోళన రేపగా, దేశ రాజధానిలో మరో అఘాయిత్యం వెలుగు చూసింది.

Advertisement
Advertisement