ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.! | Sakshi
Sakshi News home page

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.!

Published Wed, Aug 30 2017 12:38 PM

ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో చేసిన నిర్లక్ష్యంతో మన ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే పెద్దలు బయటకు వెళ్లె ముందు ఒళ్లంతా కళ్లు పెట్టుకుని ఉండాలని చెబుతుంటారు.