మళ్లీ అదరగొట్టారు.. | Sakshi
Sakshi News home page

మళ్లీ అదరగొట్టారు..

Published Sun, Oct 8 2017 7:15 AM

వన్డే సిరీస్‌ ఎలాగూ పోయింది. కనీసం పొట్టి ఫార్మాట్‌లోనైనా మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడదామని భావించిన ఆస్ట్రేలియాకు భంగపాటే ఎదురైంది. ఇటీవలి కాలంలో టీమిండియాకు తమ విశేష ప్రతిభతో వరుస విజయాలను అందిస్తున్న బౌలర్లు రాంచీ మ్యాచ్‌లోనూ మెరిశారు.

Advertisement
Advertisement