'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్' | Sakshi
Sakshi News home page

'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్'

Published Tue, Jun 27 2017 2:44 PM

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ ను గెలిచిన అనంతరం నగరానికి వచ్చిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ కు కోచ్ గోపిచంద్ అకాడమీలో అభినందన సభ ఏర్పాటు చేశారు.