వరల్డ్‌ కప్‌లో ఆ రికార్డు గుర్తుందా? | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ కప్‌లో ఆ రికార్డు గుర్తుందా?

Published Fri, Mar 2 2018 3:15 PM

వరల్డ్‌ కప్‌లో నమోదైన ఓ రికార్డుకు నేటితో సరిగ్గా 7 ఏళ్లు పూర్తయ్యింది. ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ వీర విహారంతో వరల్డ్‌ కప్‌లో వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఓబ్రెయిన్‌ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. 

Advertisement
Advertisement