మాస్టర్‌ ఫండ్‌లో టెమసెక్‌  2,750 కోట్ల పెట్టుబడులు

7 Sep, 2018 01:24 IST|Sakshi

ముంబై: నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌)లో సింగపూర్‌కు చెందిన టెమసెక్‌ హోల్డింగ్స్‌... రూ.2,750 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. తమ మాస్టర్‌ ఫండ్‌లో టెమసెక్‌ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌ వెల్లడించింది. దీంతో తమ ఫండ్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య ఏడుకు చేరనున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుజోయ్‌ బోస్‌ చెప్పారు. ఈ ఫండ్‌లో ఇప్పటికే భారత ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఇన్వెస్ట్‌ చేశాయి.  

త్వరలో స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌... 
కొత్త మౌలిక ప్రాజెక్ట్‌లు,  ఇప్పటికే ప్రారంభమై, ఆగిపోయిన మౌలిక ప్రాజెక్ట్‌లకు నిధులందించేందుకు గాను ప్రభుత్వం ఎన్‌ఐఐఎఫ్‌ను 2015లో ఏర్పాటు చేసింది. ఎన్‌ఐఐఎఫ్‌లో కేంద్రానికి 49 శాతం చొప్పున వాటా ఉండగా, ఇతర వాటాలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఉన్నాయి. ఎన్‌ఐఐఎఫ్‌ ఇప్పటికే రెండు ఫండ్స్‌–మాస్టర్‌ ఫండ్, ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. మాస్టర్‌ ఫండ్‌ నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా,  ఇతర సంస్థలు నిర్వహించే ఫండ్స్‌లో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది. తాజాగా 200 కోట్ల డాలర్ల నిధులతో మూడో ఫండ్‌–స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూడు ఫండ్ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని సుజోయ్‌బోస్‌ చెప్పారు. కాగా మౌలిక రంగ ఆస్తుల నిర్మాణానికి గాను దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థగా ఎన్‌ఐఐఎఫ్‌ త్వరతిగతిన  అవతరిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విరాట్‌ కొహ్లీ మెచ్చిన ఆట..

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 శ్రేణిపై ఆఫర్లు

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

రిలయన్స్‌ ‘రికార్డ్‌’ లాభం

జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్‌!

ఆన్‌లైన్‌ రిటైల్‌... ఆకాశమే హద్దు!!

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

పడకేసిన ‘జెట్‌’

జెట్‌ రూట్లపై కన్నేసిన ఎయిర్‌ ఇండియా

ఆనంద్‌ మహీంద్ర ‘చెప్పు’ తో కొట్టారు..అదరహో

34 శాతం కుప్పకూలిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు

ముద్దు పెడితే...అద్భుతమైన సెల్ఫీ

లాభాల ప్రారంభం : అమ్మకాల జోరు

రిలయన్స్‌లో సౌదీ ఆరామ్‌కో పాగా!

హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ 

భారత్‌లో యుహో  మొబైల్స్‌ ప్లాంట్‌ 

మైండ్‌ ట్రీ 200% స్పెషల్‌ డివిడెండ్‌

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌!

జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసింది!

ఇది ఎయిర్‌లైన్‌ కర్మ

పీఎన్‌బీలో ఏటీఎం ఫ్రాడ్‌ ప్రకంపనలు

పీఎన్‌బీ స్కాం : కేంద్రం సంచలన నిర్ణయం

నేడు మార్కెట్లకు సెలవు

మూడు రోజుల్లో 68పైసలు డౌన్‌ 

జెట్‌పై బ్యాంకుల కసరత్తు 

నగలు జీవితంలో భాగమయ్యాయి 

త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్‌ 

విమానంలో కనెక్టివిటీ కోసం జియో దరఖాస్తు 

ఇక నుంచి కొత్త ఫామ్‌–16 

‘డీజిల్‌ కార్లు’ కొనసాగుతాయి: మారుతి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు

జూన్‌లోపు నిర్ణయిస్తా

47 రోజుల సస్పెన్స్‌

వీకెండ్‌ పార్టీ ఛలో ఛలో

కామెడీ టు సీరియస్‌

తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు