కొంపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

31 Jul, 2019 11:11 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: నగర శివారులోని కొంపల్లిలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. సుచిత్ర నుంచి మేడ్చల్‌ వైపుకు బైక్‌పై వెళ్తున్న విక్రమ్‌ సింగ్‌, ఇంద్రచంద్‌, దినేశ్‌ ఈ ప్రమాదానికి గురయ్యారు. అధిక లోడ్‌తో వేగంగా వస్తున్న లారీ కొంపల్లి హైవే బ్రిడ్జ్‌ వద్ద బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు.  

ఇన్నోవా వాహనంతో స్కూటీని ఢీకొట్టి..
ఇద్దరు యువకులు ర్యాష్‌ డ్రైవింగ్‌తో కొంపల్లిలో రోడ్డు యాక్సిడెంట్‌ చేశారు. వేగంగా ఇన్నోవా వాహనాన్ని నడిపి స్కూటీని ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఆమె దూలపల్లికి చెందిన శ్రీదేవి అని, మల్లారెడ్డి గ్రూఫ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగిని అని గుర్తించారు. అన్న కుమారుడు బాలాజీతో కలిసి... షాపింగ్‌ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.మరోవైపు ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులు.. ఇన్నోవాను వదిలి పరారయ్యారు. యాక్సిడెంట్‌ చేసిన ఇద్దరు యువకులు ఇంజనీరింగ్‌ విద్యార్థులని పోలీసులు గుర్తించారు. అల్వాల్‌లోని కార్‌కేర్‌లో కారుని రెంటుకు తీసుకొన్నట్టు చెప్తున్నారు. అల్వాల్‌ నుంచి చార్మినార్‌కు బయల్దేరిన యువకులు.. మధ్యలో స్నేహితులను ఎక్కించుకునేందుకు కారును వేగంగా నడిపారని సమాచారం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

ప్రేమించి పెళ్లాడి ఆపై..

బాంబు పేలుడు..34 మంది మృతి!

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

పీఈటీ పాడుబుద్ధి.. !

మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

నేరాలు.. ఘోరాలు!

మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు

పథకం ప్రకారమే హత్య..

అవినీతిలో అందెవేసిన చేయి

రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ కొట్టేశారు..

వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !

ఈ కేటుగాడు... ఒకప్పటి ‘ఆటగాడు’

అమ్మను కాపాడుకోలేమా?

9 నెలల క్రితం అదృశ్యం.. 6 నెలల గర్భిణిగా ప్రత్యక్షం

పోలీసుల వలలో మోసగాడు

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

కిడ్నాప్‌ కథ సుఖాంతం

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

గ్యాంగ్‌ లీడర్‌ ఇంకా చిక్కలేదు: సీపీ

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

కాపురానికి రాలేదని భార్యను..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దీపిక,రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం