Sakshi News home page

నేత్వపర్వంగా వెంకన్న తెప్ప ఉత్సవం

Published Fri, Nov 11 2016 11:31 PM

నేత్వపర్వంగా వెంకన్న తెప్ప ఉత్సవం

 కాళ్ల:  కాళ్లకూరు వెంకటేశ్వరస్వామి తెప్ప ఉత్సవం శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. సిల్కు దాద్వశి సందర్భంగా స్వామివారికి ఏటా తెప్ప ఉత్సవం నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారికి పద్మావతి కోనేరులో ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ చైర్మన్‌ గోకరాజు మురళీరంగరాజు, ఆలయ చైర్మన్‌ అడ్డాల వెంకట గణపతిరాజు, గ్రామ సర్పంచ్‌ అడ్డాల శివరామరాజు పాల్గొన్నారు. 
 
 

Advertisement

What’s your opinion

Advertisement