Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Published Fri, Mar 25 2016 6:42 AM

today news diary

జమ్మూకశ్మీర్: నేడు గవర్నర్ను కలవనున్న పీడీపీ, బీజేపీ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరనున్న నేతలు

చెన్నై: నేడు కరుణానిధితో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ

నేడు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. తాత్కాలిక సచివాలయం పనులను పరిశీలించనున్న సీఎం.

సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు నేడు నామినేషన్ల ఉపసంహరణ

వరల్డ్ కప్ టీ20: నేడు ఆస్ట్రేలియాతో తలపడనున్న పాకిస్థాన్. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం.

వరల్డ్ కప్ టీ20: నేడు దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం

Advertisement

What’s your opinion

Advertisement