Sakshi News home page

ఎంపీ ఝాన్సీ నివాసంలో అగ్ని ప్రమాదం

Published Wed, Aug 28 2013 5:53 PM

fire accident in botsa jhansi house

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ బొత్స ఝాన్సీ నివాసంలో  బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈఘటనలో ఆమె నివాసంలోని ఫర్నీచర్ దగ్ధమైంది. అకస్మికంగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆమె నివాసంలో పనిచేసే సిబ్బంది అప్రమత్తమైయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ఘటనకు షార్ట్‌సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement