Sakshi News home page

5 ఓవర్లలో 6 పరుగులు

Published Wed, Mar 4 2015 11:08 AM

UAE 6 runs in 5 overs

నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ నెమ్మదిగా ఆడుతోంది. తొలి 5 ఓవర్లలో కేవలం 6  పరుగులు మాత్రమే చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 10 పరుగులు చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement