-
22,834 హోండా కార్లు వెనక్కు
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22,834 కార్లను హోండా రీకాల్ చేసింది. ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు అవసరమైన ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని సవరించేందుకు వెనక్కు పిలిచింది. తకాటా కార్పొరేషన్ ఈ బ్యాగ్‌లను అమర్చనుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2013లో తయారు చేసిన హోండా సిటీ, జాజ్, అక్కార్డ్వంటి హోండా కార్లన్నింటిని రీకాల్ చేసింది. కొత్తగా అమర్చనున్న తకాటా ఎయిర్ బ్యాగ్‌లను ఉచితంగా అందించనున్నామని, తమ వినియోగదారుల నుంచి ఇందుకోసం ఎలాంటి వసూళ్లు చేయడం లేదని హోండా తెలిపింది. -
పదిలక్షల కార్లను రీకాల్ చేసిన హోండా
బీజింగ్: ప్రముఖ కార్ల కంపెనీలను ఎయిర్ బ్యాగ్ లోపాలు పట్టిపీడిస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా దిగ్గజ కంపెనీలు లక్షల సంఖ్యలో కార్లను అనేకమార్లు వెనక్కితీసుకున్నాయి. తాజాగా హోండా మోటార్స్ 10 లక్షల ఎస్యూవీ, సెడాన్ కార్లను రీకాల్ చేయనుంది. చైనా భాగస్వామ్యంతో తయారుచేసి చైనాలో విక్రయించినకార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు కంపెనీ క్వాలిటీ ఎజెన్సీ శుక్రవారం ప్రకటించింది . 2007 -11 మధ్య కాలంలో డాంగ్ ఫెంగ్ హోండా ఆటోమొబైల్స్ ఉత్పత్తి చేసి న హోండా సీఆర్ -వీ యుటిలిటీ వెహికల్స్, సివిక్ అండ్ ప్లాటినం రూయీ సెడాన్ , సివిక్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా టకాటా ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కార్లను అనేక కంపెనీలు రీకాల్ చేశారు. మరోవైపు ఈ లోపాల కారణంగా జరిగిన ప్రమాదాల కారణంగా 11 మంది మరణించగా 100మంది గాయపడ్డారు. . టకాటా ఎయిర్ బ్యాగ్ లో వైఫల్యం కారణంగా ఇప్పటికే లక్షల కార్లను హోండా వెనక్కి తీసుకుంది. గతంలో జపాన్ లో కంపెనీ7 లక్షల 84 వేల కార్లను ఉపసంహరించుకుంది. ఒకేసారి బలంగా ఈ ఎయిర్ బ్యాగ్ లు తెరచుకోవడంతో ప్రయాణీకులను గాయాల పాలవుతున్నారని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement