-
అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని మృతి
న్యూయార్క్: అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని అన్నా స్టోయర్(114) అమెరికాలోని మిన్నెసోటాలో మరణించారు. తన జన్మదినాన్ని తప్పుగా పేర్కొని ఆమె ఫేస్బుక్ లో ఖాతా తెరిచారు. తన వయసు 15 ఏళ్లు తగ్గించి 99గా పేర్కొని ఫేస్బుక్ ఎకౌంట్ పొందారు. నిజానికి ఆమె 1900, అక్టోబర్ 15న జన్మించారు. అక్టోబర్ లో జన్మదినం జరుపుకున్న అన్నా స్టోయర్ లేటెస్ట్ ఐఫోన్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఇందులో ఈ-మెయిల్, గూగుల్ ఎలా చూసుకోవాలో తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునేవారు. -
ఫేస్బుక్లో 113 ఏళ్ల బామ్మ ఖాతా!
న్యూయార్క్: పసిపిల్లలను నుంచి బామ్మల వరకు ఫేస్‌బుక్‌కు ఆకర్షితులవుతున్నారు. ఫేస్బుక్ ఆస్థాయిలో జనం మెదళ్లలోకి చొచ్చుకుపోతోంది. ప్రపంచంలో జీవించి ఉన్న శతాధిక వద్ధులలో ఒకరైన ఓ బామ్మ కూడా ఫేస్బుక్లో తన ఖాతా తెరిచారు. అమెరికాలోని మిన్నెసోటాలో నివశిస్తున్న అన్నా స్టోహ్ వయసు 113 ఏళ్లు. ఈ వయసులో ఫేస్బుక్లో తనకంటూ ఓ ఖాతా తెరిచి ఈ బామ్మ రికార్డు సష్టించారు. పైగా తన వయసు 99 ఏళ్లేనని తగ్గించి చెప్పడం విశేషం. 1900 సంవత్సరం అక్టోబర్ 15న జన్మించిన స్టోహ్ ఈ వారంలోనే 114వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. బోర్ కొట్టినప్పుడల్లా కుటుంబ సభ్యులను, స్నేహితులను ఫేస్బుక్ ద్వారా పలకరిస్తూ నేటి యువతరానికి తీసిపోకుండా ప్రస్తుతం ఆమె కాలక్షేపం చేసేస్తున్నారు. **
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement