-
శోకసంద్రంలో గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జ్వాల తాత, స్వాతంత్ర సమరయోధుడు గుత్తా సుబ్రమణ్యం మరణించారు. ఆయన వయసు 102 ఏళ్లు. డిసెంబర్ 30న ఆయన తుది శ్వాస విడిచారు. సుబ్రమణ్యం కోరిక మేరకు ఆయన కళ్లు, శరీరం సాధన మెడికల్ కాలేజీకి అందజేశారు. సుబ్రమణ్యం గాంధేయవాది. ఆయన ఆశయాల మేరకు జ్వాల తండ్రి వార్దా ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు. అక్కడే చైనా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. జ్వాల తండ్రి తెలుగువారు కాగా, తల్లి చైనాకు చెందినవారు. జ్వాల తాత సంస్మరణ సభ శనివారం జరగనుంది. -
ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదా
చెన్నై: సోదరుడు నందమూరి జానకిరామ్ అకస్మిక మరణం జూనియర్ ఎన్టీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆయన శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ చిత్ర షూటింగ్‌ను 10 రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు మంగళవారం చెన్నైలో వెల్లడించాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవర్‌పుల్ పోలీసు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపొయి నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, మధురిమా బెనర్జీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2015 సంక్రాంతికి టెంపర్ చిత్రం విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్‌కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement