-
ఆమె ఒళ్లంతా బంగారం కప్పుకుంటే..!
లాస్ఏంజిల్స్: అందమైన అమ్మాయిని చూస్తే ఎవరైనా.. ‘బంగారు బొమ్మ’ అని అనడం పరిపాటి. అయితే అమ్మాయే బంగారం పోత పోసినట్టుగా ఉంటే..! ఒళ్లంతా బంగారం కప్పుకుంటే..! ఏమంటారు? పసిడి కాంతుల బంగారు రాణి అంటారు. ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు..!! ఏంటి.. ఏదో ఫాంటసీ కథలోకి లాగుతున్నారు. అనుకుంటున్నారా!! కానీ ఇది కథ కాదు. నిజంగా నిజం. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ గాయని బేయాన్స్ నోలెస్ ఇలా బంగారు వస్త్రాలు ధరించి మురిసిపోయారు. అందరినీ మురిపించారు. తన పాదాల చూట్టూ పరుచుకున్న గౌన్ ఆ పరిసరాల్ని బంగారు మయం చేసింది. విశేషమేమంటే.. ఈ బంగారు గౌన్ ని డిజైన్ చేసింది భారతీయ ద్వయం ఫాల్గుణి, షేన్ పీకాక్ లు. ‘వియరేబుల్ ఆర్ట్ గాలా’ రెండో వార్షికోత్సవం సందర్భంగా వీరు తయారు చేసిన బంగారు గౌన్ ని ధరించి, బేయాన్స్ తన పసిడి కాంతుల అందంతో, గోల్డ్ గౌన్‌తో కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ మంత్రముగ్థుల్ని చేసిది. పై నుంచి దిగొచ్చిన రాజకుమారిలా తోచింది. ఇంకాస్త బంగారం.. బేయాన్స్తో పాటు ఆమె కూతురు ఆరేళ్ల బ్ల్యూ ఇవీ కూడా గోల్డ్ గౌన్ ధరించి అల్లరి చేసింది. ఆమెతో కలిసి నడిచింది. తల్లీ కూతుళ్ల బంగారపు కోలాహలం సభికులను కట్టిపడేసింది. భార్యాభర్తలు ఫాల్గుణి, షేన్ పీకాక్‌లు భారతీయ వస్త్ర సంప్రదాయాల్ని హాలీవుడ్ స్థాయికి చేర్చడం నిజంగా గొప్ప విషయం. పది రోజుల్లో రూపుదిద్దుకున్న ఈ బంగారు గౌన్ ఆఫ్రికన్ పురాణాల్లోని కాల్పనిక రాజ్యం ‘వాకండ’ సైనికుల రక్షణ కవచాన్ని పోలి ఉండడం గమనార్హం. అయితే దీని తయారీకి వెచ్చించిన సొమ్మెంతో మాత్రం వెల్లడించలేదు. -
ప్రెగ్నెంట్ అయిన సింగర్..
లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్, పాటల రచయిత్రి బియాన్స్ నోల్స్ తాను త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించింది. ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని తెలిపింది. బేబీ బంప్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. ‘సింగల్ లేడీస్’తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బియాన్స్.. ‘మేం మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. మాకు రెండువిధాల ఆశ్వీరాదాలు లభించాయి. మా కుటుంబంలోకి మరో ఇద్దరు రాబోతున్నారు. మాకు శుభాశీస్సుల అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. భర్త అయిన ర్యాపర్ జెడ్‌తో బియాన్స్‌కు ఐదేళ్లు కూతురు ఉంది. 2011లో ఎంటీవీ మ్యూజిక్ అవార్డుల సందర్భంగా సంగీత ప్రదర్శన ఇచ్చిన తర్వాత వేదికపై తాను గర్భవతిని అయిన విషయాన్ని అప్పట్లో బియాన్స్ ప్రకటించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement