-
ఇవి తింటే.. బిడ్డ తెలివి పెరుగుతుంది!
గర్భిణులు తమ కోలీన్ ఉన్న ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోవడం ద్వారా బిడ్డ మెదడు ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని అంటున్నారు కార్నెల్ యూనివర్విటీ శాస్త్రవేత్తలు. కోలీన్ ఏమిటి? దానికి బుర్రకు సంబంధం ఏమిటన్నది ఆలోచిస్తూంటే కొంచెం చదివేయండి. కోడిగుడ్డు సొన మొదలుకొని చేపలు, పాలు, పెరుగు, చిక్కుడు వంటి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు ఇప్పటికే తెలుసుగానీ.. గర్భిణులకు సంబంధించి ఇవి శిశువు మెదడు సామర్థ్యాన్ని పెంచేందుకూ పనికొస్తాయని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. చివరి మూడు నెలల్లో ప్రస్తుతం వైద్యులు సూచిస్తున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ కోలీన్ తినడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుందని మారీ కాడిల్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఎలుకల విషయంలో కోలీన్ జీవితాంతం ప్రభావం చూపుతుందని ఇప్పటికే రుజువైందని తెలిపారు. కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ వంటి అనేక కారణాలు చూపుతూ చాలామంది కోలీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తున్నారని, ఇదేమంత మంచి పరిణామం కాదని అన్నారు. తాము కొంతమంది గర్భిణులకు కోలీన్ మినహా మిగిలిన అన్ని రకాల పోషకాలను తగుమోతాదులో అందించి పరిశీలించినప్పుడు వారికి పుట్టిన బిడ్డల మేధోశక్తి పెరిగిందని 4, 7, 10, 13 నెలల్లో బిడ్డలను పరిశీలించి తామీ అంచనాకు వచ్చామని వివరించారు. -
శుభాకాంక్షలకు వేదిక
ఫేస్బుక్ విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన ఉదంతాలకు కూడా వేదికవుతోంది. తన ఈడు పిల్లలతో కలవలేకపోతున్న కుమారుడిని ఫేస్బుక్ ద్వారా మురిపించింది ఒక తల్ల అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన కొలిన్(10) ఆటిజం బాధితుడు. దీంతో అతడికి స్నేహితులెవరూ లేరు. స్నేహితులు లేని పుట్టిన రోజు వేడుక తనకు వద్దన్నాడు. తల్లి జెన్నిఫర్ గుండె ద్రవించింది. వెంటనే ఫేస్బుక్లో కొలిన్ పేరు మీద పేజీని ప్రారంభించి, షేర్ చేయాల్సిందిగా నెటిజన్లను అభ్యర్థించింది. ఫేస్బుక్లో 14 లక్షలమంది కొలిన్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. మరి కొందరు గ్రీటింగ్ కార్డులు పంపించారు. టీవీ చానళ్లు కొలిన్ గురించి, అతడి ఫేస్బుక్ ఫ్యాన్స్ గురించి కథనాలు ప్రసారం చేశాయి. కొలిన్ ఇలా వార్తల్లో వ్యక్తి అయ్యాడు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు
వైఎస్సార్సీపీలో చేరికలు
జూనియర్ లాయర్ల అభివృద్ధికి కృషి
హమారాజగన్
భౌతిక దాడులు దారుణం
ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
కొనసాగుతున్న టీడీపీ ప్రలోభాల పర్వం
వైఎస్సార్సీపీలోకి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి
ఇదేనా తెలివి.. శ్రీభరత్
రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్‌స్టిక్‌ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement