-
మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. సమాకాలిన అంశాలపై వెంటనే స్పందించే మనసున్న మనిషి. వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్న తన పోస్టులతో నిత్యం అందరిలో స్ఫూర్తిని నింపుతారు. అంతేకాదు, మనకు తెలియకుండా మన చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది సూపర్ హీరోస్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఇలా తన సోషల్ మీడియా పోస్టులతో నెట్టింట్లో సందడి చేసే ఆనంద్ మహీంద్రా తాజాగా మరొక ఫన్నీ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఒక చిన్న కుర్రాడు తన బొమ్మ ట్రాక్టర్‌తో ఒక పెద్ద ట్రాక్టర్‌ను తాడు సహాయంతో కట్టి లాగుతుంటాడు. అయితే, ఈ వీడియోలో ఆ పెద్ద ట్రాక్టర్‌ను తనే లాగుతున్నట్లు పిల్లాడు కనిపించే హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ, నిజానికి ఆ పిల్లాడి తండ్రి పెద్ద ట్రాక్టర్‌ను ఎంతో జాగ్రత్తగా తోలుతుండడం మనం గమనించవచ్చు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా ఇలా పేర్కొన్నారు.."మీ పిల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మీరు చేసే ఈ పని చాలా బాగుంది. కానీ, ఇతర తల్లిదండ్రులు ఎవరైనా తమ మహీంద్రా ట్రాక్టర్‌తో ఇలా ప్రయత్నించాలనుకుంటే ఈ తల్లిదండ్రులు లాగా చాలా జాగ్రత్తగా ఉండాలని" సూచించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. That’s a superb way to build your kid’s self-confidence. But if any of you out there try it with our toy mahindra tractor PLEASE remember to be as careful as this parent was!! pic.twitter.com/7K3vcSgxbo — anand mahindra (@anandmahindra) December 12, 2021 (చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురుంచి తప్పక తెలుసుకోండి?) -
‘మహీంద్రా’ను సందర్శించిన ప్రిన్స్
జహీరాబాద్, న్యూస్‌లైన్: సినీ నటుడు మహేష్‌బాబు శుక్రవారం జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారాన్ని సందర్శించారు. మహీంద్రా ట్రాక్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందున యాజమాన్యం మహేష్‌బాబును స్థానిక ట్రాక్టర్ యూనిట్‌కు ఆహ్వానించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి ట్రాక్టర్ పనితనం గురించి తెలుసుకున్నట్టు సమాచారం. మహేష్‌బాబు రాక సందర్భంగా కర్మాగారం పరిసరాల్లోకి ఇతరులనెవ్వరినీ అనుమతించలేదు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement