-
పలు రైళ్లు రద్దు
ఆకివీడు : నరసాపురం నుంచి విజయవాడ, నిడదవోలు నుంచి భీమవరం మీదుగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను గురువారం రద్దు చేశారు. నరసాపూర్–హైదరాబాద్ రైలు రద్దు చేశారు. శుక్రవారం ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం కూడా పూరి–తిరుపతి, నరసాపురం–గుంటూరు, మాచర్ల–భీమవరం, గుంటూరు–నరసాపురం, బిలాస్పూర్–తిరుపతి, కాకినాడ–సికింద్రాబాద్, బెంగుళూర్–కాకినాడ, కాకినాడ–బెంగుళూరు రైళ్లను రద్దు చేసినట్టు ఆకివీడు స్టేషన్ సూపరింటెండెంట్ నందన్ గురువారం చెప్పారు. కొన్ని రైళ్లను ఏలూరు–తాడేపల్లిగూడెం మీదుగా నడుపుతున్నారని చెప్పారు. -
పలు రైళ్లు రద్దు
ఆకివీడు : నరసాపురం నుంచి విజయవాడ, నిడదవోలు నుంచి భీమవరం మీదుగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను గురువారం రద్దు చేశారు. నరసాపూర్–హైదరాబాద్ రైలు రద్దు చేశారు. శుక్రవారం ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం కూడా పూరి–తిరుపతి, నరసాపురం–గుంటూరు, మాచర్ల–భీమవరం, గుంటూరు–నరసాపురం, బిలాస్పూర్–తిరుపతి, కాకినాడ–సికింద్రాబాద్, బెంగుళూర్–కాకినాడ, కాకినాడ–బెంగుళూరు రైళ్లను రద్దు చేసినట్టు ఆకివీడు స్టేషన్ సూపరింటెండెంట్ నందన్ గురువారం చెప్పారు. కొన్ని రైళ్లను ఏలూరు–తాడేపల్లిగూడెం మీదుగా నడుపుతున్నారని చెప్పారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement