-
ఆ నగర్లో ఐదుగురు
వైవిధ్యమైన కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆనందనగర్‌లో ఐదుగురు’. రామకృష్ణ బొత్స దర్శకత్వంలో యల్లమిల్లి బాలమురళీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రికార్డ్ చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ మూడు పాటలను రికార్డ్ చేశాం. పాటలన్నీ సందర్భానుసారంగా సాగుతాయి. సంగీతదర్శకుడు లక్ష్మణ సాయి అద్భుతమైన స్వరాలందిస్తున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. ఓ అయిదుగురి జీవితాల చుట్టూ తిరిగే కథ’’ అని తెలిపారు. -
నవ్వడం ఖాయం
ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్న చిత్రం ‘ఫుల్ గ్యారెంటీ’. ‘నవ్వుకి లవ్వు’ అనేది ఉపశీర్షిక. రామకృష్ణ బొత్స దర్శకత్వంలో ఎల్లమిల్లి శ్రీసూర్యతేజ, కె. సాయిగిరి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం చూసినవారికి నవ్వులు ఫుల్ గ్యారెంటీ’’ అని దర్శక, నిర్మాతలు అన్నారు. జీవా, కారుమంచి రఘు, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చిన్ని చరణ్, ఎడిటింగ్: అనిల్‌కుమార్ జల్లు, సమర్పణ: ఎల్లమిల్లి బాలమురళీకృష్ణ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement