-
కొనాలంటే ‘వాచి’పోతుంది..!
-
నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఏర్పాటు
వైవీయూ: సాహస కృత్యాల పట్ల ఆసక్తి కలిగిన యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ (ఎన్‌ఏఎఫ్)ను ఏర్పాటు చేసినట్లు విశ్రాంత ఎయిర్‌ఫోర్సు ఉద్యోగి, పారామోటార్ గ్లైడింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన లేబాకు మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1996లో ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో మెకానికల్ విభాగంలో చేరానన్నారు. స్పోర్ట్స్, అడ్వెంచర్లపై ఆసక్తితో పదేళ్లుగా పారాసైయిలింగ్, పారా గ్లైడింగ్, పారా మోటార్, పవర్ట్ హెంగ్ గ్లైయిడింగ్, పారా జంపింగ్ అంశాల్లో పలు ప్రదర్శనలు నిర్వహించానన్నారు. 2012లో పారామోటార్ ప్రపంచ పోటీలలో పాల్గొన్న తొలిభారతీయుడిగా స్థానం పొందానని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పారామోటార్‌తో 10,070 కి.మీ దూరం 53రోజుల పాటు నిరంతరాయంగా ప్రయాణించి రెండు జాతీయ, ప్రపంచ రికార్డులు నెలకొల్పానన్నారు. పవర్హెంగ్ గ్లైయిడింగ్లో 2016లో సెప్టెంబర్‌లో 10,700 అడుగుల ఎత్తుకు వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించానని తెలిపారు. సాహస కృత్యాలకు శిక్షణ... సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ చేశానని.. నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలన్న ఉద్దేశ్యంతో నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశానన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆసక్తి ఉన్న వారికి ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో పారా సెయిలింగ్, పారామోటార్, పవర్హ్యాంగ్ గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారాజంపింగ్ విభాగాల్ల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9494289222 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి సుధాకర్ పాల్గొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement