-
అయేషా చెప్తున్న అందమైన కథ (ఫోటోలు)
-
నిరుపేదలకు అండగా 'కల్కి కళ'
కళాత్మకతకు తోడు ఆమెలోని సేవాభావం ఎందరో నిరుపేదలకు అండగా నిలుస్తోంది. ట్రాన్స్ జెండర్ సంఘంలోని పేదలను విద్యావంతులుగా తీర్చి దిద్దుతోంది. 'సహోదరి' పేరున ఆమె స్థాపించిన సంస్థ.. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో సాధికారతను సాధించి పెడుతోంది. ఇటీవల ట్రాన్స్ జెండర్లు తమ హక్కులను కాపాడుకుంటూ అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థానాలను సైతం అలంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ ఆర్టిస్ట్.. కల్కీ సుబ్రమణియం... సంఘంలోని నిరుపేదలకు సాయం అందించేందుకు నడుం బిగించింది. వారి రాజకీయ, సామాజిక, న్యాయ సంబంధమైన హక్కులను కాపాడేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా లింగ వివక్ష మెండుగా కనిపించే భారత దేశంలో ట్రాన్స్ జెండర్లపై వివక్షను నిర్మూలించేందుకు పోరాటం చేస్తోంది. మనదేశంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యతోపాటు.. లింగ వివక్షపై కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖకు ఉందని, అందుకోసం ఆ శాఖ మరింత కృషి చేయాల్సి ఉంటుందని కల్కి అభిప్రాయపడింది. పాఠశాల విద్యా సమయంలో విద్యార్థులు లింగ వివక్షతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని మార్చి, వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. తనలోని కళాప్రతిభను వినియోగించి.. తాను రూపొందించిన చిత్రాలను వేలం వేయగా వచ్చిన డబ్బుతో నిరుపేదలకు సహాయపడుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement