-
ఆ ఆలోచన నాకు లేదు
‘‘ముప్పై ఏళ్లుగా ఆర్.డి. బర్మన్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకూ చాలామంది సంగీతదర్శకులతో పనిచేశా. ఇప్పుడు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న రజనీకాంత్ ‘2.0’ చిత్రానికి సంగీతం బృందంలో చేస్తున్నా. అనుభవం ఉన్న సంగీతదర్శకుల దగ్గర పని చేయడం వల్లే సంగీతదర్శకుడిగా నేనెక్కువ సినిమాలు చేయలేకపోయా’’ అన్నారు ‘ప్రాణం’ కమలాకర్. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా డి. సురేశ్‌బాబు సమర్పణలో అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రానికి స్వరాలు అందించిన కమలాకర్ మాట్లాడుతూ –‘‘రామ్మోహన్‌గారు ‘పిట్టగోడ’కు సంగీతం అందించమన్నప్పుడు మాంటేజ్ సాంగ్స్ షూట్ చూసి, పాటలకు ప్రాధాన్యం ఉందనిపించి ఒప్పుకున్నా. నేను సినిమాలకు సంగీతం అందించడం మానలేదు. మానేయాలనే ఆలోచనా లేదు. ఇప్పుడు కొన్ని చిత్రాలకు సంగీతం ఒకరు, నేపథ్య సంగీతం మరొకరు అందిస్తున్నారు. అది నాకిష్టం ఉండదు. అందుకే ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం రెండూ నేనే అందించా’’ అన్నారు. -
ప్రతిభను ప్రోత్సహించాలి – సురేశ్‌బాబు
‘సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించి 52ఏళ్లయింది. ఈ జర్నీలో ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేశాం. వారంతా సక్సెస్ అయ్యారు. ‘పిట్టగోడ’ చిత్రం ద్వారా ప్రతిభ ఉన్న మరికొంత మంది కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నాం’’ అని నిర్మాత, చిత్ర సమర్పకుడు డి.సురేశ్ బాబు అన్నారు. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్ కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ఈ చిత్రం నాలుగో పాటను సురేశ్ బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఎంతో మంది కొత్తవాళ్లను రామ్మోహన్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇలా చేయడం వల్లే ప్రతిభ ఉన్న కొత్తవారు బయటికి వస్తారు. ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘రామానాయుడుగారు, సురేశ్‌గారు కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసి పలు చిత్రాలు నిర్మించారు. వారి స్ఫూర్తితోనే న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నా. మా బ్యానర్ లో స్వాతి తర్వాత ‘పిట్టగోడ’ ద్వారా మరో తెలుగమ్మాయి పునర్నవిని హీరోయిన్ గా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని రామ్మోహన్ అన్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుదీప్ ఓ సరదా సన్నివేశాన్ని బేస్ చేసుకుని ‘పిట్టగోడ’ కథ తయారు చేసుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement