Sakshi News home page

క్రీస్తు జననం.. లోక పావనం

Published Tue, Dec 26 2023 5:06 AM

- - Sakshi

మెథడిస్ట్‌ చర్చి వద్ద యువతుల సెల్ఫీ

నగరంలో సోమవారం క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. జీసస్‌ అవనిపై అవతరించిన సందర్భంగా వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కల్వరి టెంపుల్‌ దైవజనులతో కిటకిటలాడింది. సెయింట్‌ మేరీ, సెయింట్‌ జోసెఫ్‌, సెంటినరీ వెస్లీ, మెథడిస్ట్‌ తదితర చర్చిలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక ప్రార్థనలు, బైబిల్‌ వచనాలతో చర్చిలు ఆధ్యాత్మిక వాతావరణంతో పులకరించాయి. క్రిస్మస్‌ కేక్‌లు కట్‌ చేసి.. కానుకలను అందించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడిపారు.

Advertisement

What’s your opinion

Advertisement