Sakshi News home page

పెద్దపల్లి జిల్లా

Published Wed, May 24 2023 3:44 AM

-

కలెక్టర్‌: సంగీత సత్యానారాయణ, రెండేళ్లు అవుతోంది.

అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ): లక్ష్మీనారాయణ, మూడున్నరేళ్లవుతోంది.

అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌): దీపక్‌కుమార్‌, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు.

సీపీ రామగుండం: రేమా రాజేశ్వరి, ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.

ఆర్డీవోలు: పెద్దపల్లి–వెంకట మాధవరావు, మంథని– వీర బ్రహ్మచారి ఇద్దరూ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు.

డీఎస్పీలు: ఎడ్ల మహేశ్‌ ఇటీవలే వచ్చారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ రెండేళ్లు దాటింది.

Advertisement

What’s your opinion

Advertisement