Sakshi News home page

నేడే దివ్యకాంతుల దీపావళి

Published Sun, Nov 12 2023 1:34 AM

ప్రమిదలు కొనుగోలు చేస్తున్న మహిళలు - Sakshi

పెద్దలతోపాటు చిన్నారులు సైతం ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆదివారం పండుగ రోజు దివ్యకాంతులతో లోగిళ్లన్నీ వెలుగులీననున్నాయి. వేడుకలకు ఉమ్మడి కర్నూలు జిల్లా ముస్తాబైంది. బాణసంచా దుకాణాల వద్ద జనసందోహం కనిపిస్తోంది. మార్కెట్‌లో వివిధ ఆకృతుల్లో దీపాలు, ప్రమిదల అమ్మకాలు ఊపందుకున్నాయి. పూలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. – సాక్షిఫొటోగ్రాఫర్‌, కర్నూలు

Advertisement

What’s your opinion

Advertisement