Sakshi News home page

విరాట్ సేన విలవిల..!

Published Sun, Sep 17 2017 4:16 PM

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా విలవిల్లాడుతోంది. శ్రీలంక పర్యటనలో వరుస విజయాలతో దుమ్మురేపిన విరాట్ సేన.. ఆసీస్ తో ఆరంభమైన మొదటి వన్డేలోనే తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. వంద పరుగులలోపే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 11 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.

Advertisement

What’s your opinion

Advertisement