Sakshi News home page

ఈసారి జడేజా వంతు..

Published Thu, Mar 16 2017 10:55 AM

భారత్ లోని స్పిన్ పిచ్లపై ఆడటానికి ఇబ్బందిపడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి స్పిన్ ఉచ్చుకే బలయ్యాడు. భారత్ తో గురువారం ఆరంభమైన మూడో టెస్టులో వార్నర్ స్పిన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

Advertisement

What’s your opinion

Advertisement