Sakshi News home page

బాహుబలి-2 ; గంటల్లో వేలకొద్దీ వ్యూస్‌

Published Sun, Jun 11 2017 6:35 PM

ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అర్ధశతదినోత్సవానికి చేరువవుతోన్నా ‘బాహుబలి-2 (ది కన్‌క్లూజన్‌)’ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌లో గతవారం కొత్త సినిమాలు విడుదలైనా ఎక్కువ మంది ప్రేక్షకులు బాహుబలికే జైకొట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement