Sakshi News home page

లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ

Published Mon, Jul 9 2018 7:18 PM

మెడికల్ కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను  విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement